వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్, రష్మిక మందన్న జంటగా వస్తున్న సినిమా భీష్మ. ఇప్పటికే భీష్మ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా వెంకీ కుడుముల తన గురువు త్రివిక్రమ్ బర్త్ డే సందర్బంగా ఫస్ట్ గ్లిమీప్సి విడుదల చేశాడు.
గత పన్నెండు సంవత్త్సరాలుగా త్రివిక్రమ్, వెంకీ కుడుముల ప్రయాణం కొనసాగుతుంది.