అదేంటీ… వేణుమాధవ్ లాంటి స్టార్ కమెడియన్‌కు లక్ష రూపాయల టార్గెట్ ఎంటీ అనుకుంటున్నారా..? ఔను, వేణుమాధవ్‌కు లక్ష రూపాయలు సంపాదించాలన్నది ఓ కోరిక. ఐతే ఈ కోరిక తాను డిగ్రీ చదివే రోజుల్లోది. డిగ్రీ చేసిన తర్వాత సీఏ చదవాలన్నది తన లక్ష్యంగా వుండేది. అప్పట్లో సీఏ చేయాలంటే చెన్నై వెళ్లాలి. దానికి లక్ష రూపాయలు కావాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో లక్ష పెట్టి చదివించటం మామలు విషయం కాదు. లక్ష రూపాయలు లేని కారణంగా సీఏ చేయలేదు కాబట్టి, లక్ష సంపాదించే టార్గెట్ ఉండేది అప్పట్లో.. అంటూ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు వేణుమాదవ్.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » లక్ష ! లక్ష్యం !!