ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా తగ్గించారు. గడిచిన 24గంటల్లో 37,381మందికి మాత్రమే టెస్టు చేశారు. ఇందులో 212మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 410మంది కరోనా నుండి కోలుకోగా… చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య- 8,81,273
యాక్టివ్ కేసుల సంఖ్య- 3,423
డిశ్చార్జ్ కేసుల సంఖ్య- 8,70,752
మరణాల సంఖ్య- 7,098