సలీం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయ్ అంటోని. అయితే ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆ తరువాత వచ్చిన బిచ్చగాడు సినిమా తో ఘనవిజయం సాధించాడు. ప్రస్తుతం విజయ్ విజయరాఘవన్ సినిమా చేస్తున్నాడు.
అయితే నూతన సంవత్సర కానుకగా ఈ నాలుగు భాషలలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం 02:01 నికి ఈ టీజర్ ను విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు ఆనంద్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ఆత్మిక నటిస్తోంది.
#VijayaRaghavan teaser will be out on 2-1-21 @ 2:01 PM .
Directed by @akananda@im_aathmika @nsuthay @nivaskprasanna @chendurfilm @FvInfiniti @bkamalbohra @Dhananjayang @lalithagd #TDRaja @jj_pradeep @Panbohra @bhashyasree @vamsikaka @saregamasouth @Sivadigitalart pic.twitter.com/IezoHzkC0q
— vijayantony (@vijayantony) December 31, 2020