పక్కా మాస్ దర్శకుడుగా పేరున్న పూరీ జగన్నాథ్ సినిమాలో కథలు, హీరోల క్యారెక్టరైజేషన్ అంతా డిఫరెంట్. పైగా సినిమా టైటిల్ హిజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. తాజాగా విజయ్ దేవరకొండను బాక్సర్ గా చూపిస్తూ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. సాలా… క్రాస్ బ్రీడ్ అంటూ సబ్ టైటిల్ ఫిక్స్ చేశారు.
లైగర్ అంటే… సింహానికి, పులీకి క్రాస్ బ్రీడ్ చేస్తే పుట్టేదాన్ని లైగర్ అంటారు. టైటిల్ తో పాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పంచ్ తో దేవరకొండను చూపించాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత పూరీ జగన్నాథ్ మూవీ ఇది. ప్రస్తుతం ముంబైలో సినిమా షూట్ కొనసాగుతుండగా, హాలీవుడ్ యాక్షన్ మాస్టర్స్ తో తెరకెక్కిస్తున్నారు.
Presenting LIGER, starring the ruler of big screens & hearts – Vijay Deverakonda & the fiery Ananya Panday. Directed by the exceptionally skilled Puri Jagannadh, we can't wait to let the world witness this story in 5 languages – Hindi, Telugu, Tamil, Kannada & Malayalam. #Liger pic.twitter.com/6hOBAB2wgJ
— Karan Johar (@karanjohar) January 18, 2021