నలుగురు హీరోయిన్లతో ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండకు… మొగుడు పెళ్లాల పంచాయితీ గట్టిగానే ఎదురయినట్లుందన్న టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ ఉండటంతో… ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
న్యూడ్‌గా… అర్జున్‌రెడ్డిని గుర్తు చేసిన టీజర్‌కు భిన్నంగా ఈసారి నలుగురు హీరోయిన్లతో గొడవలను చూపిస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి 2 అనే కామెంట్స్‌తోనే ఈసారి రూటు మార్చారన్న అభిప్రాయం వినపడుతున్నా… విజయ్ దేవరకొండకు మొగుడు పెళ్లాల పంచాయితీ తలపిస్తోందని ట్రైలర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ ఇదే…