సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నారు సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నటి విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు
చక్కటి ప్రవర్తన, సీనియర్ల పట్ల గౌరవ భావం కలిగిన మంచి వ్యక్తి, మరియు ఆర్టిస్ట్. సత్వరమే కోలుకోవాలని, విజయవంతమైన చిత్రాలను అందించాలని భగవంతుడిని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పేర్కొన్నారు విజయశాంతి.