జగన్ పోలీస్ ప్రచారక్ ! -vijayawada police sticks ap cm ys jagan stickers to autos - Tolivelugu

జగన్ పోలీస్ ప్రచారక్ !

ఏపీ పోలీస్ ఇప్పుడు సీఎం జగన్ సేవలో తరిస్తున్నారు. బెజవాడలో దారినపోయే ఆటోలను ఆపి మరీ కార్యకర్తల మాదిరిగా జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఎవరైనా ఇదేమిటని అడిగితే 10 వేలు తీసుకున్నావు కదా! అయితే స్టిక్కర్ వేసుకోవాల్సిందే.vijayawada police sticks ap cm ys jagan stickers to autos, జగన్ పోలీస్ ప్రచారక్ !

ప్రయాణికులు అన్ని పార్టీల వారు ఉంటారు కదా! అని అంటే ఆటో ఎక్కేవాళ్లు పార్టీలు చూసి ఎక్కరు కదా! అంటూ బదులిచ్చారు.

vijayawada police sticks ap cm ys jagan stickers to autos, జగన్ పోలీస్ ప్రచారక్ !
ఇదీ బెజవాడలో పోలీస్ డ్యూటీ తీరు. అయినా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సేవ చేయకపోతే ఎలా? తమకు కావాల్సిన బెనిఫిట్స్ రావాలి కదా? సాక్షాత్తూ మంత్రులే జగన్ స్టిక్కర్లు వేసుకుంటే ఆటోలకు కేసులుండవని సెలవిచ్చారు. ఇక పోలీసులు స్టిక్కర్లు వేయడం తమ డ్యూటీ గా చేసుకున్నారు. ఇదీ  తీరు.

Share on facebook
Share on twitter
Share on whatsapp