టీమిండియా క్రికెటర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. తనకు కూతురు పుట్టింది అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. తల్లి ,బిడ్డ ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నారంటూ కోహ్లీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
కాగా 2017 డిసెంబర్ 11న బాలీవుడ్ నటి అనుష్క శర్మను విరాట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
— Virat Kohli (@imVkohli) January 11, 2021