విరాట్ కోహ్లీ…ఒక్క ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు క్రికెట్ తో బిజీ గా ఉండే కోహ్లీ కాస్త టైం దొరికితే సోషల్ మీడియా లో తన పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. తాజాగా తన చిన్ననాటి ఫోటో ని కోహ్లీ పోస్ట్ చేశాడు। ఆ ఫోటో చూసినవారు ఎవరైనా సరే కోహ్లీని గుర్తుపట్టేస్తారు.
బాలీవుడ్ యాక్టర్ అనుష్క శర్మని వివాహం చేసుకున్న కోహ్లీ అటు క్రికెట్ తో పాటు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.