తెలుగులో ఓ మోస్తరు ఫాలోయింగ్ వున్న తమిళ హీరో విశాల్ కొత్త మూవీ ‘యాక్షన్’ టీజర్ రిలీజయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్. త్వరలో ఈ మూవీ జనం ముందుకు వస్తోంది. టైటిల్‌కు తగ్గట్లుగానే టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా అంతా యాక్షనే కనిపించింది. హడావుడి స్టంట్ల హంగామాతో హలీవుడ్ సినిమాలకు కాపీలా కనిపిస్తోంది. తమన్నా బికినీ యవ హృదయాలకు స్పెషల్ అట్రాక్షన్. సుందర్.సి డైరెక్షన్. ఆర్ రవీంద్రన్ నిర్మాత, హిప్ హాప్ తమిజ మ్యూజిక్.