Advertisements
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా వివేకానంద నగర్ డివిజన్‌లో గందరగోళ ఘటన చోటు చేసుకుంది. బూత్ నెంబర్ 63లో 355 ఓట్లు పోలైనట్లు పోలింగ్ రోజు ఎలక్షన్ సిబ్బంది. చెప్పారు. కానీ ఇవాళ డబ్బాలు ఓపెన్ చేసి లెక్కించగా అనూహ్యంగా 574 ఓట్లు పోలైనట్టు తేలింది. దీంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. కచ్చితంగా రిగ్గింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు