ఇక తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి ఆఫీసుపై దాడి చేయడం తప్పు అని అంటున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అంటున్నాడు. అసలు ఇది మొదలు పెట్టిన దద్దమ్మ, సన్నాసి నువ్వు.

నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు మొదలు పెట్టింది నువ్వు. సినిమా ఆడియో ఫంక్షన్ ను కూడా పొలిటికల్ ప్రెస్ మీట్ గా మార్చుకున్నావు.

ముఖ్యమంత్రి జగన్ పై బురదజల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్క లోకి వెళ్లి మరి జగన్ పై నిందలు వేయడం పనిగా పెట్టుకున్నారు. రౌడీ రాజకీయాలు చేస్తుంది ఎవరో తెలియదా అంటూ కామెంట్ చేసింది, శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మండిపడుతున్నారు.

వివాదాస్పద నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరి పైన తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసింది.