సీనియర్ హీరోయిన్ జయసుధ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న జయసుధ

ప్రస్తుతం తల్లి, వదిన, అమ్మమ్మ గా సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తోంది. ఇక ఆఖరిగా నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాలో కనిపించింది జయసుధ.

ఆ తరువాత సినిమాలలో ఎక్కడా కనిపించలేదు. పైగా అప్పటి నుంచి కూడా విదేశాల్లోనే గడుపుతున్నారు.

అదే తాజాగా జయసుధ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన అభిమానులు షాక్ కు గురవుతున్నారు.

స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ అంటూ ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోఆ ఫొటోను షేర్ చేశారు జయసుధ.