బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు సీజన్ లను పూర్తి చేసుకుని ప్రస్తుతం 5వ సీజన్ ను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.

అయితే ప్రతి సీజన్ లో ఉన్నట్టు గానే ఈ సారి సిరి, షణ్ముఖ్ ల ఎఫైర్ హైలెట్ అవుతూ వస్తుంది. బయట ఫ్రెండ్స్ కావడంతో హౌస్ లో క్లోజ్ అయ్యారు. రోజు రోజు కూడా ఇద్దరు వ్యవహారం ముదిరిపోతుంది.

కిస్ లు, హగ్ లతో మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా లిప్ లాక్ వరకు వచ్చింది. ఇదే విషయం పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. నిజానికి సిరి, షణ్ముఖ్ ల మధ్య గొడవ జరిగింది.

వెంటనే లిప్ స్టిక్ తో టిష్యూ పేపర్ పై ఐ హేట్ యు అంటూ రాసి ఇచ్చింది. ఆ తర్వాత షణ్ముఖ్ ఐ హేట్ యు ఏంట్రా నేనేం చేశాను అంటూ తిరిగి అడిగాడు.

అయితే గొడవ జరిగిన కాసేపటికి సిరి షణ్ముఖ్ దగ్గరికి వచ్చి హగ్ ఇచ్చింది. తరువాత లిప్ లాక్ చేసింది. కాగా చుట్టు కెమెరాలు ఉన్నాయని తెలిసినా ప్రేక్షకులందరూ చూస్తున్నారని అర్థమవుతున్న ఇలా బరితెగించడం పై నెటిజన్లు మండిపడుతున్నారు.

తెలిసినా ప్రేక్షకులందరూ చూస్తున్నారని అర్థమవుతున్న ఇలా బరితెగించడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా సిరి షణ్ముఖ్ ల లిప్ లాక్ సీన్ వైరల్ అవుతుంది.