ఏపీ మంత్రి పేర్ని నాని ఆన్ లైన్ టికెట్ల విక్రయాల కోసం చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు"

అయితే ఇప్పుడు ఇది ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎక్స్ ట్రా షోలు,

ఎక్స్ ట్రా టికెట్ ధరలు ఇవేవి ఉండకపోవడమే కాకుండా రోజుకి నాలుగు ఆటలు మాత్రమే అంటూ మంత్రి ప్రకటించారు

పెద్ద సినిమాలకు సైతం ఇది వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు టెన్షన్ పట్టుకుంది.

గతంలో ఈ బిల్లు విషయమై నిర్మాత డి.వి.వి.దానయ్య సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఈ విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు.

అలియాభట్ కూడా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.