యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జనవరి7 2022 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ తరువాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నాడు.

అయితే మొదట ఫిబ్రవరి లో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట ఎన్టీఆర్. ఆ తరువాత అక్టోబర్ లో ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడట.

ఇక ఈ రెండు సినిమాల్లో కూడా డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారట ఎన్టీఆర్. ఆ గెటప్స్ కి సంబంధించి త్వరలోనే మేకోవర్ కానున్నాడట యంగ్ టైగర్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జనవరి7 2022 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.