శేకర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
Learn more
వసూళ్ళ పరంగా కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా సాయి పల్లవి నాగచైతన్య ల నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది.
Learn more
అలాగే సిహెచ్ పవన్ సంగీతం మరింత బలం చేకూర్చింది.
Learn more
కాగా ఈ సినిమా త్వరలో ఓ టి టి లో రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది
Learn more
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో అక్టోబర్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
Learn more