మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

శనివారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది

మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. అయితే మంచు మనోజ్ ఈ టీజర్ పై ఫన్నీ ట్వీట్ చేశారు.

మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

కరుణించి టీజర్ ఇచ్చినందుకు రాధా కృష్ణ కు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు.

మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. దీనిపై ప్రభాస్ అభిమాని స్పందిస్తూ… మనోజ్ అన్న కూడా మన కులపోడే అంటూ ఓ పోస్ట్ పెట్టాడు.

మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

దానికి వెంటనే రిప్లై ఇచ్చారు మంచు మనోజ్. మనదంతా ఒకే కులం ప్రేమి కులం, కలిసి పడతాం కలిసి లేస్తాం అంటూ రిప్లై ఇచ్చాడు.

మనోజ్ కూడా మన కులపోడే నెటిజన్ ట్వీట్ కు రిప్లయ్ మాములుగా లేదు

మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.