Caption

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఓట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Caption

పవన్ హీరోగా గతంలో సత్యాగ్రహి సినిమాను అనౌన్స్ చేశారు.కానీ ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. కాగా ఈ సినిమాపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

Caption

లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సమకాలీన కాలంలో ఎమర్జెన్సీ ఉద్యమం నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు.

Caption

2003లో ప్రారంభం అయింది అనుకుంటా…. ఈ సినిమాలో నటించడం కంటే నిజజీవితంలో అందుకోసం నడవటం మరింత సంతృప్తినిచ్చింది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.