యుద్ధం వలన కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారు కానీ ఒక యుద్ధం నాకు ప్రాణం పోసింది 

ప్రేమ దైవంతో సమానం నిజమైన ప్రేమ కోసం ఏమి చేసిన తప్పు లేదు .

ప్రేమ అనేదే అబద్ధం. ఎదుటివారిని వంచించడానికి మాత్రమే ప్రేమని వాడుతారు. ప్రేమ అనేది ఒక మానసిక రుగ్మత.

ఇక్కడ ఎవరిని వారు ప్రేమించుకోవడమే.. మరొకరి పై ప్రేమ నిజం కాదు.

జీవితం లో ఏ అనుభవం ఎదురైనా స్వాగతించు. ప్రతి అనుభవం మన గుమ్మంలోకి వచ్చిన అతిథి లాంటిదే..!

లోపల ఈదిన గట్టిగా అనుకుంటే ఈ సమాజం వ్యతిరేకిస్తుంది. పిచ్చి వాళ్ళు అనే ముద్ర వేస్తుంది.