2021లో నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ప్రతి విషయం నాకు శూన్యం అని… నేను అనుకున్నవి ఏవి జరగలేదని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను

నా వంతు కృషి చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది.

నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దు అన్నానని, అబార్షన్ చేయించుకున్నారని

అవకాశవాది అని అభిమానులు ఆ మధ్య అన్నారని ఆ మాటలు నన్ను ఎంతగానో గాయపరిచాయని అన్నారు.

విడాకుల విషయం నుంచి బయటపడటం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చింది సమంత.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శాకుంతలం, యశోద సినిమా చేస్తుంది.

దీనితో పాటు హాలీవుడ్ లో, తమిళ్ లో కూడా ఓ సినిమా చేస్తుంది.