కాగా ఇప్పుడు సమంత తండ్రి… జోసెఫ్ ప్రభు స్పందించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా మనస్సు శూన్యం అయిపోయిందని తెలిపారుప్రభు.
ఇప్పుడున్న పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. విడాకుల నిర్ణయం కొంత బాధ పెట్టినప్పటికీ తన కూతురు నిర్ణయం గురించి ఆలోచించానని అన్నారు.