entertainment

స‌మంత‌పై ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు..!

By Azaruddhin December 14, 2021

స‌మంత‌పై ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు..!

ఉద‌యం నుంచి ఓ వార్త స‌మంత అభిమానుల‌ను కంగారు పెట్టిస్తోంది. ఆమె తీవ్ర‌ అనారోగ్యం పాల‌య్యార‌ని..క‌డ‌ప‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి వెళ్లి వ‌చ్చాక కొన్ని గంట‌ల్లోనే అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని..

Arrow

స‌మంత‌పై ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు..!

తీవ్రమైన జ‌లుబు, వైర‌ల్ ఫీవ‌ర్ తో బాధ‌ప‌డుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో ఓ న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత మేనేజ‌ర్ స్పందించారు.

Arrow

స‌మంత‌పై ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు..!

ప్ర‌స్తుతం సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని చెప్పారు ఆమె మేనేజ‌ర్‌. ఆదివారం కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నార‌ని తెలిపారు

Arrow

స‌మంత‌పై ఆ వార్త‌ల‌ను న‌మ్మొద్దు..!

సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారాయ‌న‌.

Arrow