వైజయంతి మూవీస్ పరిచయం చేసిన పది మంది స్టార్ నటులు !

అల్లు అర్జున్

‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది.

మహేష్ బాబు

‘రాజకుమారుడు’ చిత్రంతో మహేష్ ను పరిచయం చేసింది.

తారకరత్న

‘ఒకటో నెంబర్’ కుర్రాడు చిత్రంతో ఈయన్ను టాలీవుడ్ లో పరిచయం చేసింది.

విజయ్ దేవరకొండ

చిన్న చిన్న సినిమాలు చేసిన విజయ్ కు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో బ్రేక్ ఇచ్చింది.

Jr.ఎన్టీఆర్

‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాకు వైజయంతి మూవీస్ సహా నిర్మాణ సంస్థగా వ్యవహరించింది.

దుల్కర్ సల్మాన్

మహానటి సినిమాతో మలయాళం హీరో ని టాలీవుడ్ లో పరిచయం చేసింది.