సంప‌న్నుల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో

సంప‌న్నుల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో

మీడియా సంస్థ‌ల‌  అధిప‌త్యానికి  బ‌ల‌యిన సెక్రెట‌రీ

మంచి పేరున్న‌ ముకుంద్ ని తీసుకొచ్చి కేసులు పెట్టించిన వైనం

సొసైటీలో అక్ర‌మాలను వెలుగులోకి తెచ్చిన తొలివెలుగు

ట్రైబ్యునల్ తీర్పుతో మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ వ‌ర‌కు సెక్రెట‌రీగా ముకుంద్