ఫ్యాన్స్ నే పెళ్లి చేసుకున్న  సినీ నటులు…!

జితేంద్ర

శోభాకపూర్ ఫ్లైట్ అటెండెంట్ గా ఉద్యోగం చేసారు. జితేంద్ర కు ఆమె పెద్ద  అభిమాని.

శిల్పా శెట్టి

వ్యాపార వేత్త రాజ్ కుంద్రా… శిల్పా శెట్టిని చాలా బాగా అభిమానించారు. వీళ్ళు ఇద్దరూ 2009 లో వివాహం చేసుకున్నారు.

విజయ్

ఒక సినిమా షూటింగ్ సమయంలో విజయ్ ని సంగీత కలిసారు. విజయ్ ని ఆమె అప్పటికే బాగా అభిమానిస్తున్నారు. వీరు ఇద్దరు 1999 లో వివాహం చేసుకున్నారు.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్ నటించిన లగాన్ అనే సినిమాకు గానూ కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్ట్ గా పని చేసారు. అమీర్ ఖాన్ నటనను కిరణ్ రావు ఎంతగానో అభిమానించే వారు.