NEWS

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్- లవ్ అగర్వాల్

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్

భారత్ లో మాస్కుల వాడకం బాగా తగ్గిపోయిందని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రస్తుతం మాస్కుల వాడకం 60శాతం లోపే ఉందని..

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్

2020 డిశంబర్ తరువాత ఇదే అత్యల్పమని అన్నారు. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ ముంచుకొస్తుంటే..

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు.

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్

కరోనా మొదటి వేవ్ తరువాత 2021 జనవరి, ఫిబ్రవరిలో కేసులు తగ్గుముఖం పట్టడంతో మాస్కుల వాడకం బాగా తగ్గిందని..

మాస్క్ అనేది యూనివర్సల్ సోషల్ వ్యాక్సిన్

అప్పుడు సుమారు 60 శాతంకు పైగా ఉండేదని అన్నారు. తరువాత మే, జూన్ నాటికి కేసులు సంఖ్య పెరగటంతో మాస్కులు వాడకం కూడా గరిష్టంగా 80శాతంకు చేరిందని అన్నారు