అప్ప్పుడైనా ఇప్పుడైనా సరే మన తెలుగులో హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్ లకు క్రేజ్ తక్కువ రోజులే ఉన్నా సరే హీరోలకు మాత్రం పిచ్చ క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరో గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక అభిమానులు అయితే వారి వారి ఫోటోలను సేవ్ చేసుకుని పండుగ చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు చూడలేని కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. అవే వారు అభిమానించే నటుల ఫోటోలు. టాలీవుడ్ స్టార్ ల పెళ్లి ఫోటోలు ఒకసారి చూసేద్దామా…?
Also Read:ప్రైవేట్ బంకుల నిండా ఆర్టీసీ బస్సులే..!
చిరంజీవి పెళ్లి ఫోటో
బాలకృష్ణ పెళ్లి ఫోటో
వెంకటేష్ పెళ్లి ఫోటో
నాగార్జున పెళ్లి ఫోటో
రాజశేఖర్ పెళ్లి ఫోటో
అక్కినేని నాగేశ్వరరావు పెళ్లి ఫోటో
నందినితో పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి ఫోటో
శ్రీదేవి పెళ్లి ఫోటో
సుమంత్ కీర్తి రెడ్డి పెళ్లి ఫోటో
మహేష్ బాబు పెళ్లి ఫోటో
నాగ బాబు పెళ్లి ఫోటో
కృష్ణ వంశీ-రమ్యకృష్ణ పెళ్లి ఫోటో
రోజా పెళ్లి ఫోటో
ప్రకాష్ రాజ్ పెళ్లి ఫోటో
కళ్యాణ్‌రామ్ పెళ్లి ఫోటో
నటి రంభ పెళ్లి ఫోటో
మంచు లక్ష్మి పెళ్లి ఫోటో
సౌందర్య పెళ్లి ఫోటో
లయ పెళ్లి ఫోటో
మీనా పెళ్లి ఫోటో
పూరీ జగన్నాధ్ పెళ్లి ఫోటో
రాజీవ్ కనకాల పెళ్లి ఫోటో
నాగ్ అశ్విన్ పెళ్లి ఫోటో
హీరో శ్రీకాంత్ & ఊహా పెళ్లి ఫోటో
తరుణ్ భాస్కర్ పెళ్లి ఫోటో
Also Read:ఉక్రెయిన్ లోని భారతీయులు స్వదేశానికి..!