పోలీసు చొక్కాలు చూస్తే మనకు స్టార్స్ కనపడతాయి. వారి షోల్డర్ పై ఉండే స్టార్స్ వారి స్థాయిని తెలియజేస్తాయి. స్థాయి అంటే పోలీస్ శాఖలో వారి హోదా అన్నమాట. అసలు ఈ స్టార్స్ కి ఉన్న అర్ధం ఏంటీ…? ఒక స్టార్ ధరిస్తే ఏంటీ…? రెండు స్టార్స్ ఉంటే అర్ధం ఏంటీ…? ఏయే హోదాల్లో ఉన్న వారు ఏయే స్టార్స్ ధరిస్తారు అనేది చాలా మందికి అవగాహన ఉండదు. అసలు ఆ స్టార్స్ కి ఉన్న అర్ధం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:7000 కోట్లు..కృష్ణార్పణం !
డైరెక్టర్ జెనరల్, స్పెషల్ డైరెక్టర్ జెనరల్ మరియు అదనపు డైరెక్టర్
ఇన్స్పెక్టర్ జెనరల్
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జెనరల్
సూపరింటెండెంట్ (ఎస్. ఐ) మరియు డిప్యూటీ కమీషనర్
సూపరింటెండెంట్ (ఎస్ .పీ) మరియు డిప్యూటీ కమీషనర్
అదనపు సూపరింటెండెంట్
పోలీస్ ఇన్స్పెక్టర్
సబ్ ఇన్స్పక్టర్
అసిస్టెంట్ ఎస్. ఐ .
కానిస్టేబుల్
Also Read:ఎండు చేపలు మంచిదా…? పచ్చి చేపలు మంచివా…? ఎండు చేపలు ఏ విధంగా బెస్ట్…?