చనిపోయే 40 సెకండ్ల ముందు ఏం జరుగుతుంది? ఇదే విషయం దివ్యాంషు ఆయుర్వేదంలో చెప్పబడింది. మనిషి మరణానికి సరిగ్గా 40 సెకండ్ల ముందు…అతడి జననం నుండి మరణం వరకు గల కీలక ఘట్టాలు అతడి కళ్ల ముందు సుడులుగా తిరుగుతాయట! ప్రపంచమంతా నిర్మలంగా తన కళ్ల ముందు కదులుతున్నట్టు కనిపిస్తుందట!
మహాభారతంలో మరణం గురించి కూడా చెప్పబడింది. … పరమ పవిత్ర మంగళాకరదేవియే మృత్యువు.. ఇలాంటి మరణం 101 రకాలుగా సంభవించొచ్చు.! వృద్దాప్యం, స్వార్థం, రోగం, మోహం, అత్యాశ, అఘాయిత్యం, శోకం, అహంలతో పాటు మరికొన్ని కారణాల కారణంగా మరణం రావొచ్చు!