బుధవారం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ సెప్టెంబర్ లో తన పాఠశాల ప్రిన్సిపాల్‌కి లేఖ రాశాడు. నాకు శౌర్య చక్ర పురస్కారం దక్కింది. నా కెరీర్‌లో చాలా కష్టతరమైన మైలురాయిని చేరుకున్నాను.
ఈ హైపర్ కాంపిటీటివ్ ప్రపంచంలో కేవలం మధ్యస్థంగా ఉండాలనుకునే పిల్లలకు సహకరిస్తాను. నా జీవితం గురించి కొన్ని విషయాలను వారితో పంచుకోవాలనుకుంటున్నాను. అని కెప్టెన్ తన లేఖలో పేర్కొన్నారు