ప్రపంచ వ్యాప్తంగా విక్రయించబడే పండ్లలో ఎక్కువగా అమ్ముడయ్యేవి అరటి పండ్లు….ప్రతి సీజన్ లో దొరకడమే కాకుండా ఈజీగా జీర్ణమయ్యే అరటి పండ్లను అందరూ ఇష్టంగా తింటుంటారు. అయితే మార్కెట్లో పచ్చి అరటి పండ్లను తెచ్చి కార్బేట్ నుపయోగించి కృతిమంగా పండించి అమ్ముతున్నారు.
ఈ చిన్న చిట్కా ద్వారా ఆ పండ్లు కృతిమంగా పండించినవా? సహజంగా పండినవా? అని తెల్సుకోవొచ్చు.
సహజంగా పండితే ( మాగబెడితే ) :
సహజంగా మాగబెడితే పండ్ల తొడిమె ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
కృతిమంగా ( రసాయనాలతో పండిస్తే )
పండ్ల తొడిమె కూడా పసుపు రంగులో ఉంటుంది.