సాదారణంగా మగవారు నిలబడి, ఆడవారు కూర్చొని మూత్రం చేస్తారని తెలుసు…కానీ మగవాళ్లు సైతం నిలబడి మూత్రం చేయడం మంచిదట…మరీ ముఖ్యంగా ప్రొస్టేట్ (వృషణాల) సమస్య ఉన్నవారు కూర్చొని మూత్రం చేయాలట!
ఓ సర్వే ప్రకారం…. లోయర్ యూరినరీ ట్రాక్ సింప్టమ్ తో బాధపడే వారు…కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల…వారి మూత్ర మార్గంపై ఒత్తిడి తగ్గి యూరిన్ సింపుల్ గా పాస్ అవుతుంది. లేదంటే వృషణాలపై తీవ్ర ఒత్తిడి కలుగుతుందట! ఆరోగ్యవంతమైన పురుషులు ఎలా మూత్రం చేసినా ఏమీకానప్పటికీ….. కూర్చొని చేయడం శ్రేయస్కరమట!