ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం ప్రమాదస్థాయికి చేరుతోంది. ప్రతి సంవత్సరం ఒక్క వాతావరణ కాలుష్యం కారణంగా ఏకంగా 70లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాలు విడుదల చేసింది. వాతావరణ కాలుష్యంపై మరింత శ్రద్ధ పెడితే కానీ మరణాల సంఖ్యను కంట్రోల్ చేయలేమని తేల్చి చెప్తూ అన్ని దేశాలకు కొత్త మార్గదర్శకాలను పంపింది.
2005లో ఇచ్చిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తర్వాత ఇప్పుడు WHO కొత్త గణంకాలు ఇచ్చింది. భారత్ 2009 తర్వాత వచ్చే ఏడాది తన గణంకాలను రిలీజ్ చేయనుంది. ఏ సిటీలో ఎయిర్ క్వాలిటి ఎంత ఉంది, పొల్యూషన్ ఎంత ఉందని ప్రకటించనుంది. 16 సంవత్సరాల తర్వాత మారిన నిబంధనల ప్రకారం…
పీఎం2.5 ని 10 నుండికి, పీఎం10ను 25 నుండి 15కు, O3ని 60-100కు, NO2 సంవత్సరానికి 10, SO2 ఒక రోజుకు 20 నుండి 40, COను 4కు సరిచేసింది.
అయితే, ఈ నెంబర్లతో భారత్ లో పరిస్థితిని విశ్లేషిస్తే… భారత్ ఎంతో మెరుగవ్వాల్సి ఉంది.