2021ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేశాడు.2021లో క్రికెట్ లో మొత్తం 35 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 1,420 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ కూడా రోహిత్ నే అనుసరిస్తూ 1,116 పరుగులు చేశాడు.
అలాగే టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 964 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.కేఎల్ రాహుల్ 927 పరుగులు చేయగా… ఛేతేశ్వర్ పుజారా 702 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.