హుజుర్ నగర్ బైఎలక్షన్ లు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపు ఎవరిది అన్న విషయం పక్కనపెడితే…ఎవరు, ఎవరి వెనుక ఉండి నడిపిస్తున్నారనే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా వినిపిస్తున్న పేరు ‘మై హోమ్’ రామేశ్వర రావు. తెలంగాణాలో అనధికార ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్న జూపల్లి రామేశ్వర రావు, హుజుర్ నగర్ లో ఒక పెద్ద నిర్ణయాత్మక శక్తిగా వున్నారా? ఇదే విషయాన్నీ తెలంగాణా విద్యార్థులను ఉద్యమ బాటలో నడిపిన ప్రొఫెసర్ కోదండరాంని “ఎన్కౌంటర్ విత్ రఘు”లో అడిగితే ఏమన్నారో మీరే చూడండి…