ఈ నాలుగు రోజులు కేసీఆర్ ఎటు వెళ్లారు...? - Tolivelugu

ఈ నాలుగు రోజులు కేసీఆర్ ఎటు వెళ్లారు…?

Why CM KCR Visits Farm House Daily ?, ఈ నాలుగు రోజులు కేసీఆర్ ఎటు వెళ్లారు…?

గత నాలుగైదు రోజులుగా సీఎం ఎక్కుడున్నారు అన్న చర్చ జరుగుతూనే ఉంది. సీఎం ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు… అనే అంశం చర్చ సాగుతోంది. దీంతో ఎందుకు సీఎంకేసీఆర్ పై ఎప్పుడూ లేనిది ఈ చర్చ అని తొలివెలుగు టీం ఆరా తీసింది. ఆయన ఏ రోజు ఎక్కడికి వెళ్లారు, ఏం చేస్తున్నారు అనే అంశాలు ఇవే.

24/11/ 19 ఆదివారం రోజున 11:30 నిమిషాలకు సీఎం ప్రగతి భవన్ నుండి ఫాం హౌస్ బయలు దేరాడు.

24/11/19 ఆదివారం అదే రోజు తిరిగి 7:30 నిమిషాలకు ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ కు తిరుగు ప్రయాణం.

25/11/19 సోమవారం రోజున కేబినేట్ సమావేశం…ఆర్టీసి కార్మికులను విధుల్లోకి తీసుకున్నామని నిర్ణయం.

26/11/19 మంగళ వారం రోజున 12:25 నిమిషాలకు ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌజ్ కు ప్రయాణం వయా వంటి మామిడి, గౌరారం మీదుగా..మధ్యాహ్నం 1:40 నిమిషాలకు ఫామ్ హౌస్ కు రీచ్ అయ్యారు.

26/11/19 అదే రోజున రాత్రి 7:33 నిమిషాలకు ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ కు ప్రయాణం రెండు రోజులు ప్రగతి భవన్ లోనే ముఖ్యమంత్రి.

29/11/19 శుక్ర వారం మధ్యాహ్నం 12:47 నిమిషాలకు మళ్లీ ప్రగతి భవన్ నుండి ఫామ్ హౌస్ కు ప్రయాణం వయా లాల్ బజార్ మీదుగా

29/11/19 అదే రోజు ఉదయం 8:18 నిమిషాలకు సీఎం ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ కు ప్రయాణం.

01/12/19 మద్యాహ్నం వరకు రెండు పెళ్ళిల్లకు హజరయ్యారు. ఆ తర్వాత కార్మికులతో భేటీ.

02/12/19 ఉదయం 8.50గంటలకు ఫాంహౌజ్‌కు బయలుదేరారు. సాయంత్రం 6.25కు ప్రగతి భవన్‌కు తిరుగు ప్రయాణం.

అంటే దాదాపు ప్రతి రోజు సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp