రైల్వే విషయంలో మనం తెలుసుకోవడానికి ఎన్నో ఆసక్తికరవిషయాలు ఉంటాయి. రైల్వే లైన్ నిర్మాణం, దానికి కావాల్సిన విద్యుత్ ఇలా ఎన్నో విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక రైలు ప్రయాణం విషయంలో చాలా మంది ఆసక్తి చూపిస్తూ రైల్వేల గురించి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
Also Read:రైలు అంత స్పీడ్ గా వెళ్ళినా కరెంట్ వైర్ ఎందుకు కట్ అవ్వదు…?
అలా తెలుసుకోవాలనుకునే విషయమే రైలుకి అవసరమయ్యే విద్యుత్ లైన్… ఎందుకు తెగకుండా అలా ఉంటుంది అనేది. ట్రైన్ పట్టాల మీద వెళ్ళే సమయంలో… ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైర్లు ట్రైన్ కు తగులుతూ ఉంటాయి. అలా తగలడంతో అవి తెగడం గాని ఊడిపోవడం గాని జరుగుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంది. మనం ఏదైనా కట్ చేయాలనుకుంటే ఒకేసారి కట్ అవ్వవు.
కాసేపు అలానే కట్ చేస్తూ వాటి మీద ఒత్తిడి తీసుకు వస్తే తెగిపోయే అవకాశం ఉంటుంది. అలా వైర్లు తగిలిన సమయంలో ట్రైన్ నుంచి ఏ విధమైన ఒత్తిడి ఉండదు. లోకోమోటివ్ ఎంత స్పీడ్ గా వెళ్తున్నా సరే ఫోర్స్ అనేది అప్లయ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ట్రైన్ పైన తగిలే భాగాన్ని పాంటోగ్రాఫ్ అని పిలుస్తారు. పాంటో గ్రాఫ్ ద్వారా ఓ ఎచ్ ఈ నుంచి లోకోమోటివ్ ట్రాన్స్ఫార్మర్ కు వెళ్తుంది. ఓహెచ్ ఈ కి తగిలే భాగాన్ని షూ లేదా ప్యాన్ అని పిలుస్తారు.
ప్రతీ షూ కి ఒక పల్చటి లేయర్ లో గ్రాఫైట్ ఫిక్స్ చేస్తారు. గ్రాఫైట్ చాలా మంచి సాలిడ్ లూబ్రికెంట్. గ్రాఫైట్ కి మెల్టింగ్ పాయింట్ హైలో ఉంటుంది. కాబట్టి వేడయ్యే సర్ఫేస్ మీద ప్రాఫిట్ ని వాడుతూ ఉంటారు. అలాగే గ్రాఫైట్ విద్యుత్ కి గుడ్ కండక్టర్. పాంటో గ్రాఫ్ శోవ్ మీద ఉన్న గ్రాఫైట్ పల్చగా మారిన ప్రతీసారి దానికి ఉన్న లేయర్ మార్చేస్తారు.
Also Read:తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ క్లోజ్.. టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..!