బూతు కధల మీద పడి బ్రతికే గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి తాజాగా మరో వివాదానికి తెర లేపాడు. ఈసారి బూతు అమ్ముకోవడానికి తన మన బేధం ఉండదని రుజువు చేసుకున్నాడు. ఒక టాప్ తెరాస నాయకుడి కుమారుడు ఒక హీరోయిన్ అంటే పడి చచ్చిపోతున్నాడని….ఎక్కడికి వెళ్ళినా ఆమెని వెంట తిప్పుకుంటున్నాడని ఒక కథ రాసి తన బూతు ఆంధ్ర వెబ్ సైట్ లో ప్రచురించి తన బుర్రలో కంపుని మరోసారి జనం మీదకు వదిలాడు. ఎప్పుడూ బూతు వార్తలు, కట్టుకథలతో సైట్ ని నడిపి సొమ్ము చేసుకునే వెంకట్ రెడ్డికి తెలుగు సినిమా హీరోయిన్లు అంటే మరీ చులకన. ఎవ్వరూ ఎన్ని నోటీసు లు పంపినా ఫలానా హీరోయిన్ ఏమి చేస్తుందో తెలుసా అని ఒక బూతు కథ రాసి పైత్యం ప్రదర్శిస్తుంటారు. తాజాగా… తెరాసా నాయకుడు కుమారుడు ఒక లేటెస్ట్ హీరోయిన్ వలలో పడ్డాడని…ఒక పార్టీలో స్నేహితులతో ఆమెనే కలిసినప్పటి నుంచి తెగ పిచ్చిగా ఆమె చుట్టూ తిరుగుతున్నాడని, ఆ హీరోయిన్ ఇంతక ముందు చాలా హీరోల తో తిరిగేదని చెత్త రాయించి జనంలోకి వదిలిపెట్టడు.
పేర్లు రాయకపోయినా…ఈమధ్యే విడుదలయిన ఒక చిన్న సినిమాలో బోల్డ్ గా నటించి విమర్శకుల నుంచి మార్కులు తో పాటు కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకుంది అని, ఈ మధ్యే తన పెళ్లి గురించి కూడా మాట్లాడిందని దిక్కుమాలిన హింట్లు ఇచ్చాడు. ఛామనఛాయగా ఈ నటి ఉంటుందని హెడ్ లైన్ లో కూడా హింట్ ఇచ్చాడు.
అలాగే, ఈ తెరాస నేత పార్టీలో టాప్ లో ఉన్నారని…తన తనయుడి లీలలు ఇంకా అతనికి తెలియదని ఏదేదో రాసాడు.
వెంకట్ రెడ్డి ఏమి పేర్లు రాయించకపోయినా, చదివిన జనం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం తనయుడు కేటిఆర్ ను కూడా ఈ గాసిప్ లోకి లాగడం మొదలు పెట్టారు. కాదు కాదు…తలసాని కొడుకు అంటూ తెరాస నాయకులని, వాళ్ళ కొడుకులని జనం లాగడం మొదలు పెట్టారు…ఇక హీరోయిన్ల పేరులు అయితే చెప్పక్కరలేదు.
ఈ బూతు భాగోతం బూతు ఆంధ్ర వెంకట్ రెడ్డికి కొత్త కాకపోయినా, వైస్సార్సీపీ కి అనుకూలంగా ఉంటూ…వెబ్ సైట్ లలో ఆ పార్టీ ని భుజాన మోసిన వెంకట్ రెడ్డి ఇక్కడ తెరాస నాయకులని ఎందుకు టార్గెట్ చేసాడు అనేది అర్ధం కానీ విషయం.
అయినా బూతు మీద బ్రతికే వాళ్ళకి పెద్ద విలువలతో పనిలేదు కాబట్టి, బూతు రాయడానికి ఎవరయినా ఒకటే అనుకుంటున్నాడేమో వెంకట్ రెడ్డి!
-నరసింహ రెడ్డి