• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » త‌ప్పించుకోవ‌టానికే కేటీఆర్ రాహుల్ ను ముందుపెడుతున్నారా?

త‌ప్పించుకోవ‌టానికే కేటీఆర్ రాహుల్ ను ముందుపెడుతున్నారా?

Last Updated: September 20, 2021 at 12:12 pm

డ్ర‌గ్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ఆరోప‌ణ‌లు తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని రేకెత్తిస్త‌న్నాయి. డ్ర‌గ్స్ టెస్ట్ కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్… నేను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌కు వ‌స్తాము, డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు నిర్ధారించే ప‌రీక్ష‌ల‌కు మేం రెడీ.. మీరు రెడీయా అంటూ స‌వాల్ చేశారు. మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కు వ‌చ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండ‌ని కోరారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నేను చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్న వారితో పోల్చుకోను. మీ రాహుల్ గాంధీ వ‌స్తే ఢిల్లీ ఎయిమ్స్ లో ప‌రీక్ష‌ల‌కు సిద్ధం. నేను డ్ర‌గ్స్ తీసుకోనట్లు తేలితే… నువ్వు నీ పోస్ట్ నుండి త‌ప్పుకుంటావా అని స‌వాల్ విసిరారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో లై డిటెక్ట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డ‌తావా అని ప్ర‌శ్నించారు.

I am ready for any test & will travel to AIIMS Delhi if Rahul Gandhi is willing to join. It’s below my dignity to do it with Cherlapally jail alumni

If I take the test & get a clean chit, will you apologise & quit your posts?

Are you ready for a lie detector test on #Note4Vote https://t.co/8WqLErrZ7u

— KTR (@KTRTRS) September 20, 2021

Advertisements

అయితే, మంత్రి కేటీఆర్ కు వ‌చ్చే ఉద్దేశం లేక‌నే రాహుల్ ను తెర‌పైకి తెస్తున్నార‌ని, ఇద్ద‌రు రాష్ట్ర నేత‌ల మ‌ధ్య వ‌చ్చిన స‌వాళ్ల‌కు… ప్ర‌తి స‌వాళ్లకు రాహుల్ కు ఎందుకు లింకు పెడుతున్నార‌ని కాంగ్రెస్ శ్రేణులు ప్ర‌శ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డితో త‌ల‌నొప్పి మొద‌లైంద‌ని టీఆర్ఎస్ భ‌య‌ప‌డుతుంది కాబ‌ట్టే అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారి మీ పోస్టుల నుండి త‌ప్పుకుంటావా అని మాట్లాడుతున్నార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఉత్కంఠ మ్యాచ్.. ఆర్సీబీదే విజయం!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

రామరాజ్యమే లక్ష్యం!

వేర్పాటువాద నేత యాసిన్‌కు యావజ్జీవ శిక్ష..కశ్మీర్‌లో హైఅలర్ట్

బ్యాట్ తో బాదిన భార్య‌.. కోర్టును ఆశ్ర‌యించిన భ‌ర్త‌..!

ఈ సారీల గోలేంట్రా బాబూ..?

బిగుసుకుంటున్న ఉచ్చు..చిదంబరంపై ఈడీ కేసు

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

ఫిల్మ్ నగర్

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

కాంప్రమైజ్‌కు నో చెప్పిన నాగచైతన్య..‘డెడ్’ అని సమంత రియాక్షన్!

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

ఏజెంట్ షూటింగ్ అప్ డేట్స్

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

మేజర్ వీడియో సాంగ్ అదిరింది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

ఆ నిర్ణయం మాకు కలిసొస్తుంది

అందుకే రియాలిటీ షోలు చేయను

అందుకే రియాలిటీ షోలు చేయను

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమా విడుదల తేదీ ఇదే

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

రెడ్‌ కార్పెట్‌ పై నర్గీస్‌.. నీ సొగసు చూడతరమా!

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

పవన్ అక్కడకు ఎందుకు వెళ్ళాడో తెలుసా! పిక్ వైరల్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)