మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ చక్రాలు కింద పడి భర్త ఎదుటే భార్య మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… మృతురాలు మంజుల ఆమె భర్త శ్రీనివాస్ ద్వీచక్ర వాహనంపై వారి సొంత ఊరు మానేపల్లి ఆదివారం వెళ్లారు. కాగా ఈ రోజు మళ్ళీ తిరిగి నివాసం ఉంటున్న ఓల్డ్ బోయినపల్లికి వెళ్తుండగా… మార్గమధ్యంలో మేడ్చల్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద తూప్రాన్ నుండి వస్తున్న లారీ శామీర్పేట్ మాజీడ్ పూర్ వైపుకు వెళ్లేందుకు లారీ మరలుతుంది.
Advertisements
అయితే ఇంతలో లారికి ఎడమ వైపునన్న దంపతుల ద్వీచక్ర వాహనం అదుపు తప్పడంతో మంజుల ఒక్కసారిగా లారీ వెనుక టైర్ కింద పడటంతో మంజులకి ఎక్కింది. దీనితో మంజుల తన భర్త ముందే మృతి చెందింది.