• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

జూమ్ మీటింగ్‌లో భ‌ర్త‌ను ముద్దు పెట్టుకోబోయిన భార్య‌.. వైర‌ల్ వీడియో..!

Published on : February 22, 2021 at 1:55 pm

క‌రోనా నేప‌థ్యంలో ఇండ్ల‌లోనే ఉంటున్న వారు జూమ్ వంటి యాప్‌ల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్‌ల కోసం వాడుతున్నారు. అయితే ఇంట్లో వారి వ్య‌క్తిగ‌త జీవితాలు బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డి అవుతున్నాయి. జూమ్ మీటింగ్‌ల సంద‌ర్భంగా ఇంట్లో వారు ఎలా ఉంటారు, ఏమేం చేస్తారు, ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు.. అనేది బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే జూమ్ మీటింగ్‌ల‌లో ఉన్న కొంద‌రి వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ కూడా అయ్యాయి. అలాగే తాజాగా ఇంకో వీడియో వైర‌ల్ అవుతోంది.

zoom meting

జూమ్ మీటింగ్‌లో ఓ వ్య‌క్తి వేరే వాళ్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతుండ‌గా.. ప‌క్క నుంచి వ‌చ్చిన అత‌ని భార్య అత‌న్ని ముద్దు పెట్టుకోబోయింది. అయితే తాను మీటింగ్‌లో ఉన్నాన‌న్న‌ట్లుగా అత‌ను ఆమెను ఆ ప‌నిచేయ‌కుండా వారించాడు. కాగా ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పారిశ్రామిక వేత్త హ‌ర్ష్ గోయెంగా పోస్ట్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Zoom call …..so funny 😄 😄😄pic.twitter.com/6SV62xukMN

— Harsh Goenka (@hvgoenka) February 19, 2021

Haha. I nominate the lady as the Wife of the Year. And if the husband had been more indulgent and flattered, I would have nominated them for Couple of the Year but he forfeited that because of his grouchiness! @hvgoenka https://t.co/MVCnAM0L3W

— anand mahindra (@anandmahindra) February 19, 2021

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా కూడా ఈ వీడియోపై స్పందించారు. తాను ఆ మ‌హిళ‌కు వైఫ్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును అందిస్తాన‌ని, అయితే వారు క‌పుల్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును మిస్ చేసుకున్నార‌ని, అందుకు ఆ భ‌ర్తే కార‌ణ‌మ‌ని.. ఆనంద్ మ‌హీంద్రా స‌రదాగా కామెంట్ చేశారు. ఈ క్ర‌మంలో ఆ వీడియోను ఇప్ప‌టికే ఎంతో మంది చూశారు. అనేక మంది భిన్న రకాలుగా కామెంట్లు కూడా చేస్తున్నారు.

 

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా కూడా స్టార్ట్ కాబోతుందోచ్

సురేందర్ రెడ్డి అఖిల్ సినిమా కూడా స్టార్ట్ కాబోతుందోచ్

నాంది హింది రీమేక్...? దిల్ రాజు సన్నాహాలు

నాంది హింది రీమేక్…? దిల్ రాజు సన్నాహాలు

నితిన్ పవర్ పేట కూడా స్టార్ట్ కాబోతుంది

నితిన్ పవర్ పేట కూడా స్టార్ట్ కాబోతుంది

బాల‌య్య కొత్త సినిమా క‌థ కుదిరిన‌ట్లే...!

బాల‌య్య కొత్త సినిమా క‌థ కుదిరిన‌ట్లే…!

సినిమాల‌కు స‌మంతా బ్రేక్?

సినిమాల‌కు స‌మంతా బ్రేక్?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

Social media

సోష‌ల్ మీడియా, ఓటీటీల‌కు కేంద్రం కొత్త రూల్స్

ముస‌లోడే కానీ మ‌హానుభావుడు...లైంగిక కోరిక తీర్చాల‌ని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయ‌కుడి వేధింపులు 

ముస‌లోడే కానీ మ‌హానుభావుడు…లైంగిక కోరిక తీర్చాల‌ని టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నాయ‌కుడి వేధింపులు 

కిడ్నాప్ డ్రామా ఆడిన బీఫార్మ‌సీ స్టూడెంట్ సూసైడ్- అర్ధ‌రాత్రి పూజ‌లెందుకు?

కిడ్నాప్ డ్రామా ఆడిన బీఫార్మ‌సీ స్టూడెంట్ సూసైడ్- అర్ధ‌రాత్రి పూజ‌లెందుకు?

ప్ర‌తిరోజు క‌రోనా బులిటెన్ ఇవ్వాల్సిందేన‌న్న హైకోర్టు

ప్ర‌తిరోజు క‌రోనా బులిటెన్ ఇవ్వాల్సిందేన‌న్న హైకోర్టు

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం

అమెజాన్ ప్రైమ్ 20కే... నెట్ ఫ్లిక్స్ 25రూపాయ‌ల‌కే...

అమెజాన్ ప్రైమ్ 20కే… నెట్ ఫ్లిక్స్ 25రూపాయ‌ల‌కే…

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)