ఇటీవల కాలంలో పాత నోట్లకు, కాయిన్ లకు డిమాండ్ బాగా పెరిగింది. వాటికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలే కానీ పిల్లలతోనే లక్షాధికారులు అయిపోయే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో తరచుగా ఇలాంటి అందరికీ ఆదాయం కలిగిస్తున్నాయి. పాత నాణేలు, నోట్లు సేకరించే అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని షరతులతో త్వరగా లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు.
తాజాగా ఒక రూపాయి తో 45 వేల రూపాయలను మీ సొంతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అయితే రూపాయి నోటు కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి.ఆ రూపాయి నోటుపై 1957లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న హెచ్ఎం పటేల్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. దాన్ని సీరియల్ నెంబర్ 126345 ఉందంటే అదృష్టం మీదే. మీ దగ్గర ఇలాంటి నోట్లు ఉంటే దానిని ఆన్లైన్ లోని కొన్ని వెబ్ సైట్ లలో అమ్మవచ్చు. Coinbazaar.in, IndiaMART.com వంటి వెబ్ సైట్ లలో ఇలాంటి అరుదైన నోట్లు, నాణేల వేలం పాట జరుగుతుంది.
Advertisements
మీరు పెట్టిన రేటు నచ్చితే కావల్సిన వారు కొంటారు. ముఖ్యంగా గరిష్ట బిడ్ వేసిన వ్యక్తి మీ నాణేలను లేదా నోట్లను కొంటారు. కొనుగోలుదారుతో చర్చలు జరపడానికి కూడా మీకు అనుమతి ఉంటుంది. మరోవైపు 786 సిరీస్ ఉండే కరెన్సీ నోట్లకు, లక్ష్మీదేవి ఉండే నాణేలకు సైతం భారీ డిమాండ్ ఉంది. ఇలాంటి పాత కరెన్సీ మీ దగ్గా ఉంటే ఏమాత్రం కష్టపడకుండానే మంచి సంపాదన వస్తుంది.