ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ మహిళ ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడినట్టు ఉన్న ఆడియో టేపు కలకలం రేపింది. నీతో మందు కొట్టాలని, కౌగిలించుకోవాలని ఉందంటూ మహిళతో పృథ్వీ మాట్లాడినట్టు ఓ ఆడియో దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఆదేశాల మేరకు పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. జగన్ ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీకి షాక్…
టీటీడీ చైర్మన్ వర్సెస్ ఎస్వీబీసీ చైర్మన్
సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో పృథ్వీ మాట్లాడుతూ… ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను పద్మావతి గెస్ట్ హౌస్ లో మందు కొట్టినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తమని.. నిజమని తేలితే చెప్పుతో కొట్టాలంటూ పృథ్వీ ఆవేశంగా మాట్లాడారు. జగన్ సీఎం కావాలని ఏడాది పాటు దీక్షలో ఉన్నానని తెలిపారు.
కలెక్షన్స్‌లో దుమ్ములేపుతోన్న అల్లు అర్జున్
Advertisements
సరిలేరు నీకెవ్వరు నైజాం కలెక్షన్స్