జనసేన పార్టీ ఎప్పటికి అధికారంలోకి రాదని, అందుకు పవన్ కళ్యాణ్ కారణం అని విమర్శించారు వైసీపీ నేత అద్దెపల్లి శ్రీధర్. పవన్ చుట్టూ ఉన్న నేతలంతా పది మాత్రమే చదివిన వారని, అందుకే పార్టీ అంత ఘోరంగా ఓడిపోయింది అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు ఉన్నది నిజమే అయినప్పుడు జగన్ అనడం లో తప్పులేదుగా అని ప్రశ్నించారు వైసీపీ నేత అద్దెపల్లి శ్రీధర్.
అద్దెపల్లి శ్రీధర్‌తో పూర్తి ఇంటర్వ్యూ…