కర్నూలు: నందికొట్కూర్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ మామూలోడు కాదంటున్నారు నెటిజెన్లు.చవితి ఉత్సవాల్లో ఆర్ధర్ తన డ్యాన్సింగ్ పెర్ఫామెన్స్‌తో ఇరగదీశారు. ఫాన్స్‌తో కలిసి స్టెప్పులేశారు. జనాన్ని ఉత్సాహపరిచారు. ఎమ్మెల్యేతో పాటు రిటైర్డ్ డీఎస్సీ జయచంద్ర కూడా ఎమ్మెల్యేతో కలిసి స్టెప్పులేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అన్న స్టెప్పేస్తే మాస్