ఉద్యమం చేసే దైర్యం మగాళ్లకు లేదా..?: రోజా - Tolivelugu

ఉద్యమం చేసే దైర్యం మగాళ్లకు లేదా..?: రోజా

ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కొంతమంది నేతలు మహిళలను ముందుంచి ఉద్యమం చేయిస్తూ.. వారు ఆడంగి వెధవల్లా వెనక దాక్కున్నారని ఆరోపించారు. మహిళలను కొట్టారంటూ ప్రశ్నిస్తున్నారని… అమరావతిలో మగవాళ్లకు ఉద్యమం చేసే దమ్ము లేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన తప్పుకు ఆడవాళ్లను ఎందుకు బలి చేస్తున్నారంటూ రోజా ఫైర్ అయ్యారు. అక్కడి మహిళలంతా స్వార్థం కోసమే ఉద్యమం చేస్తున్నారని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp