• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు యంగ్ హీరోల ప్రయత్నం

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు యంగ్ హీరోల ప్రయత్నం

Last Updated: December 5, 2020 at 11:06 am

కరోనా మహమ్మారి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే థియేటర్లు తెరచుకున్నప్పటికి ప్రేక్షకులు వస్తారా రారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే హీరో సాయిధరమ్ తేజ్, నిఖిల్ థియేటర్ కు వెళ్లి సినిమా చూడటమే కాకుండా ప్రేక్షకులకు ఆహ్వానం పలికారు. థియేటర్స్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీరు మాస్క్ ధరిస్తే చాలు.

హాయిగా సినిమా చూసి ఇంటికి వెళ్ళవచ్చు అని చెబుతూ సాయి తేజ్ ఓ వీడియో ని పోస్ట్ చేశారు. పుల్లారెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి థియేటర్ లో అడుగు పెట్టే వరకు థియేటర్ వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వివరిస్తూ ప్రేక్షకులకు ధైర్యం చెప్పేలా ఈ వీడియోని సాయిధరమ్ తేజ్ రూపొందించారు. మరోవైపు బిగ్ స్క్రీన్ పై సినిమా చూస్తున్నానని మూవీ థియేటర్ లో ఉన్న ఓ పిక్ ని షేర్ చేశారు నిఖిల్. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించటానికి ఈ యంగ్ హీరోలు చేసిన ప్రయత్నాన్ని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

It feels good to be back at the theater after a long long time. Watching a movie on the big screen is the ultimate form of entertainment for me. I know many of you feel the same. Let's celebrate cinema again in it's finest form from today. #CelebratingCinema pic.twitter.com/hUylnVhYO6

— Sai Dharam Tej (@IamSaiDharamTej) December 4, 2020

Back to Theatres after soooooo long… TENET looked awesome on the BIG SCREEN… Happy to see A Full House at @amb_cinemas pic.twitter.com/4cu2BYJT0E

— Nikhil Siddhartha (@actor_Nikhil) December 4, 2020

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

అవతార్ 2లో కేట్ ఫస్ట్ లుక్.. నెట్టింట వైరల్

నూపుర్ శర్మ.. బాధ్యత వహించాల్సిన అవసరం లేదు!

పద్మాలయ భూముల్లో అవకతవకలు.. చర్యలు ఏవి?

బంకర్ హౌజ్.. 5 కోట్లు మాత్రమే !! అణుదాడిని సైతం తట్టుకునేలా..!

పంత్ పంతం..ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేసీఆర్ కాదు!

జోక్.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీనా?

వేలు విడిచిన మేనమామ అంటే ఎవరు…?

మోడీ షెడ్యూల్.. మినిట్ టు మినిట్!

ముర్ముకే ఛాన్స్.. కాంగ్రెస్ కు షాకిచ్చిన దీదీ

పేదల ఇళ్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు

భక్తజనసంద్రం.. పూరీ క్షేత్రం..కన్నులపండువగా రథోత్సవం

ఫిల్మ్ నగర్

అవతార్ 2లో కేట్ ఫస్ట్ లుక్.. నెట్టింట వైరల్

అవతార్ 2లో కేట్ ఫస్ట్ లుక్.. నెట్టింట వైరల్

ఇకపై నా టార్గెట్ అదే - రాజమౌళి

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)