జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10 లో ఫుడ్ కోర్ట్‌లో దారుణం చోటు చేసుకుంది. వన్‌డ్రైవ్ ఫుడ్ కోర్టు బాత్‌రూంలో సెల్ ఫోన్ ను అమర్చారు. అయితే దీనిని ఓ యువతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సెల్ ఫోన్ ఎవరు పెట్టారు…ఎందుకు పెట్టారు అనేది దానిపై విచారిస్తున్నారు.